17 Sep,2017

మీ మెయిల్‌ ఐడీ ఎప్పుడైనా హ్యాక్‌ అయ్యిందా? మనకెలా తెలుస్తుంది అంటారా? దాని కోసం ఓ వెబ్‌సైట్‌ ఉంది. https:///haveibeen pwned.com వెబ్‌సైట్‌లో మీ మెయిల్‌ ఐడీని ఎంటర్‌ చేస్తే... అది గతంలో ఎప్పుడైనా హ్యాక్‌ అయ్యిందా? అయితే ఏ సర్వీసు నుంచి అయ్యింది లాంటి వివరాలు తెలుస్తాయి. ఉదాహరణకు 2016లో భారీ సంఖ్యలో లింక్డ్‌ఇన్‌ ఖాతాల వివరాలు హ్యాక్‌ అయ్యాయి. వాటిలో మీ మెయిల్‌ ఐడీ ఉంటే... ఆ విషయం ఫలితాల్లో కనిపిస్తుంది.

Recent Techie News